: అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన వైకాపా అధినేత


అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, సబిత ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మితో పాటు కేసులోని ఇతర నిందితులంతా కోర్టుకు వచ్చారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News