: తెలుసా... మొబైల్ సిమ్ కొంటే ఉల్లిగడ్డలు ఉచితం...!


ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటిన వేళ ఓ మొబైల్ నెట్వర్క్ సంస్థ చాలా తెలివిగా దాన్ని క్యాష్ చేసుకుంటోంది. నిన్నటి వరకూ తమ సిమ్ కార్డ్ కొంటే టాక్ టైం ఉచితం, మెసేజ్ బ్యాలెన్స్ ఉచితం, డేటా ఉచితం అంటూ ప్రచారం చేశారు. తాజాగా తమ కంపెనీ సిమ్ కొన్నవారికి ఓ కిలో ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తామని బ్యానర్లు ప్రదర్శిస్తూ 'ఐడియా' సంస్థ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ చౌరస్తాలో ఇలా బ్యానర్లు కట్టి, ఉల్లిపాయలు ఆఫర్ ఇస్తూ తమ సిమ్ కార్డులు విక్రయించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News