: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: వెంకయ్యనాయుడు


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సమావేశాల నిర్వహణపై అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే దానికి సంబంధించి ప్రకటన చేస్తామని ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News