: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసి కొత్త పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కార్యాలయ జాయింట్ సెక్రెటరీగా అడుసుమిల్లి రాజమౌళిని నియమించారు. కేంద్ర సర్వీసు నుంచి రాష్ట్రానికి వచ్చిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు కూడా పోస్టింగులు ఇచ్చారు.