: బీజింగ్-ముంబై మధ్య త్వరలో ఎయిర్ సర్వీసులు


బీజింగ్- ముంబై నగరాల మధ్య త్వరలో విమాన సర్వీసును ప్రారంభించబోతున్నట్టు ఎయిర్ చైనా ప్రకటించింది. ఆగ్నేయాసియాలోని పలు నగరాలను కలిపేందుకు ఈ విమాన సర్వీసు ఉపయోగపడుతుందని తెలిపింది. అక్టోబర్ 25 నుంచి వారానికి నాలుగు సార్లు ఈ రెండు నగరాల మధ్య విమాన సర్వీసులు ఉంటాయని చెప్పింది. దాంతోపాటే బీజింగ్-కౌలాలంపూర్ మధ్య వారానికి నాలుగు సార్లు నడిచే విమాన సర్వీసును కూడా అదే రోజు ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News