: మరింత విస్తరించిన సీఆర్డీఏ పరిధి


ఏపీ రాజధాని కార్యకలాపాల కోసం ఏర్పాటైన రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధి మరింత విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 7,420 చదరపు కిలో మీటర్ల నుంచి 8,200 చదరపు కిలోమీటర్లకు దీనిని విస్తరించారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీని సీఆర్డీఏలో విలీనం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News