: బొగ్గు కుంభకోణం కేసులో ఇద్దరికి బెయిల్


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తా, విశ్రాంత అధికారి ఎల్ఎల్ జానోటికి బెయిల్ ఇచ్చింది. కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాకు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది.

  • Loading...

More Telugu News