: తిరుపతిలో అక్రమ లడ్డూ టోకెన్ల విక్రయం... అదుపులో 19 మంది అనుమానితులు


తిరుమలలో అక్రమ లడ్డూ టోకెన్ల విక్రయం యథేచ్ఛగా సాగుతోంది. ఇవాళ వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో అక్రమంగా లడ్డూ టోకెన్లు విక్రయిస్తుండగా పలువురిని అధికారులు పట్టుకున్నారు. దాదాపు 19 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని టీటీడీ సూపరింటెండెంట్ మెహన్ రెడ్డి తెలిపారు. లడ్డూ టోకెన్లు బ్లాక్ లో విక్రయించడం, జేబు దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వీరిని విజిలెన్స్ కు అప్పగించామని చెప్పారు.

  • Loading...

More Telugu News