: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గుత్తా జ్వాల జోడీ ఓటమి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గుత్తా జ్వాల, అశ్వనీ పొన్నప్ప జోడీ పోరు ముగిసింది. జకార్తాలో జరుగుతున్న మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ లో అన్ సీడెడ్ జపనీస్ జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు. 23-25, 14-21 తేడాతో గుత్తా-పొన్నప్పపై జపనీస్ జోడీ గెలుపొందింది.