: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈ ఏడాది కూడా గోల్కొండ కోటలో నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం గోల్కొండ కోట వద్ద ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పారా మిలిటరీ దళాలు రిహార్సల్స్ చేశాయి. పాఠశాలల విద్యార్థులు కూడా రిహార్సల్స్ లో పాల్గొన్నారు. వీఐపీలు రానుండడంతో ఈ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కిందటి పర్యాయం కొన్ని లోపాలు చోటుచేసుకున్న దరిమిలా, తెలంగాణ సర్కారు ఈమారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News