: పవన్ ట్విట్టర్ లో కాకుండా ప్రజల్లోకి వచ్చి పోరాడాలి: కారెం శివాజీ


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాలమహానాడు నేత కారెం శివాజీ మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఆయన పోరాడాలని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని కాకినాడలో అన్నారు. అయితే పవన్ ట్విట్టర్ లో కాకుండా ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని సూచించారు. అసలు పవన్ ఉద్దేశం ఏంటో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని శివాజీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News