: తొలి స్వదేశీ స్మార్ట్ ఫోన్ ను విశాఖలో ఆవిష్కరించిన చంద్రబాబు
భారత్ లో తయారైన తొలి స్మార్ట్ ఫోన్ ను విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సంవత్సరం మొదట్లో ఆయన చైనా పర్యటించిన సమయంలో ఇచ్చిన 'మేకిన్ ఆంధ్రప్రదేశ్ - మేకిన్ ఇండియా' పిలుపుకు షియామీ సంస్థ స్పందించింది. వెంటనే రికార్డు సమయంలో దేశంలో సెల్ ఫోన్ తయారీ యూనిట్ ను ఏర్పాటుచేసి ఆ సంస్థ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది.