: నా జీవితంలో అత్యంత ఆనందకర రోజుల్లో ఇదొకటి, లవ్ యూ ఆల్: మహేష్ బాబు
'శ్రీమంతుడు' చిత్రం విజయం సాధించిందని వస్తున్న వార్తలపై ప్రిన్స్ మహేష్ బాబు స్పందించాడు. ఉదయం 9:40 గంటల సమయంలో తన మనసులోని భావాన్ని ట్విట్టర్ వేదికపై పంచుకున్నాడు. "నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజుల్లో ఇదొకటి. శ్రీమంతుడు చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఆనందంగా ఉంది... లవ్ యూ ఆల్" అని అన్నాడు. "1 of the happiest days of my life .. Overwhelming response for Srimanthudu ..humbled .. Love you all.." అని మహేష్ ట్వీట్ చేశాడు.