: ఏపీ ప్రభుత్వ సర్వేలో చంద్రబాబు, బాలకృష్ణ ర్యాంకులివే!


ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు సర్కారు చేయించిన సర్వేలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాష్ట్రంలో 9వ ర్యాంకు లభించింది. ఇక హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు అనంతపురం జిల్లాలో నంబర్ వన్ ర్యాంకు లభించింది. ఎమ్మెల్యే కాకపోవడంతో సర్వేలో మంత్రి నారాయణ పేరును పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో చివరి నాలుగు ర్యాంకులు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు, అనంతపురం జిల్లాలో చివరి ర్యాంకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు లభించాయి.

  • Loading...

More Telugu News