: పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కారుపై కాల్పులు


పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కారుపై కరాచీలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. స్థానిక నేషనల్ స్టేడియంకు అతను కారులో వెళుతుండగా ఈ కాల్పులు జరిగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్రమ్ క్షేమంగా బయటపడ్డారని తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News