: కలాం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేపు రామేశ్వరానికి చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారని తెలిసింది. బాబుతో పాటు కొంతమంది మంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉంది. రామేశ్వరం కలాం స్వగ్రామం కాబట్టి అక్కడ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News