: బోనాల పండుగకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో దేవాలయాల్లో బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.3.95 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లో దేవాలయాల వారీగా జిల్లా కలెక్టర్ నిధులు ఇవ్వనున్నారు.