: ఐదేళ్లలో 100 మంది ఐఏఎస్ లపై అవినీతి కేసులు


గత ఐదేళ్లలో 100 మంది ఐఏఎస్ అధికారులు పలు అవినీతి కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొన్నారని ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేందర్ సింగ్ (స్వతంత్రహోదా) రాజ్యసభకు తెలిపారు. వీరిలో 66 మంది ఐఏఎస్ అధికారులు కీలక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. అలాగే మరో పది మంది ఎన్ఎస్ గ్రూప్ ఏ, మరో 9 మంది సీబీఐ గ్రూప్ ఏ అధికారులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News