: ప్రత్యేక హోదాపై వెంకయ్య మాట మార్చారు: వీహెచ్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట మార్చారని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. బీజేపీ 14 నెలల పాలనలో అన్ని రకాలుగా విఫలమైందని ఢిల్లీలో ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రెండు రోజుల నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ, జేడీ శీలం ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News