: మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ లకు అరెస్ట్ వారెంట్


మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ లకు గుంటూరు రైల్వే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రైల్ రోకోలో పాల్గొన్న ఇద్దరి నేతలపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో న్యాయస్థానంలో జరుగుతున్న విచారణకు పలుమార్లు గైర్హాజరయ్యారు. దాంతో కోర్టు ఈరోజు వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News