: మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతల భేటీ


భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతలంతా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి అమిత్ షా, వెంకయ్య నాయుడులతో పాటు పార్టీ సీనియర్ నేతలంతా హాజరయ్యారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశంపై వీరు చర్చిస్తున్నారు. దీంతోపాటు, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భూసేకరణ బిల్లును ఎలా గట్టెక్కించాలనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నారు.

  • Loading...

More Telugu News