: డయాబెటిక్ మాత్రతో వృద్ధాప్యానికి చెక్


డయాబెటిక్ (మధుమేహం) పేషంట్లు వాడే 'మెట్ ఫార్మిన్' మందు మనుషుల ఆయుర్ధాయాన్ని పెంచుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మెడిసిన్ తీసుకునే వారి ఆయుష్షు ఆరోగ్యకరమైన జీవితం గడిపే వారికన్నా 15 శాతం ఎక్కువని న్యూయార్క్ లోని కార్డిఫ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణజాల మార్పులను, జీవ క్రియను మెట్ ఫార్మిన్ ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు వారి అధ్యయనంలో గుర్తించారు. దీంతో, ఈ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారు మరో ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News