: 'బాహుబలి' చిత్రంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత


ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైన 'బాహుబలి' సినిమా బ్లాక్ టికెట్లపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ చిత్రం టికెట్లు బ్లాక్ లో అమ్ముతూ, థియేటర్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారంటూ నిన్న(శుక్రవారం) పిటిషన్ దాఖలైంది.

  • Loading...

More Telugu News