: పులిచింతల గుత్తేదారు నుంచి వైఎస్, కేవీపీకి 50కోట్ల ముడుపులు: దేవినేని ఉమ


పులిచింతల కాంట్రాక్టర్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన మిత్రుడు కేవీపీ రామచంద్రరావు 50కోట్లను ముడుపులుగా పుచ్చుకున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున షర్మిల చేస్తున్న పాదయాత్ర ప్రజల తిరస్కరణ, మౌన యాత్రలా మారిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News