: చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మహబూబ్ నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, దానిని నిలిపివేయాలని కోరుతూ సీడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖ రాశారని ఆరోపిస్తూ వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో, మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అలాగే, పక్కనే ఉన్న జడ్చెర్లలో కూడా బాబు దిష్టిబొమ్మను దహనం చేసి, హైవేపై రాస్తారోకో నిర్వహించారు.

  • Loading...

More Telugu News