: వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్వీనర్ బాధ్యతలకు గోవర్ధన్ దూరం


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ బాధ్యతల నుంచి కాకాని గోవర్ధన్ తప్పుకున్నారు. పార్టీ పెద్దలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోవర్ధన్ తెలిపారు. ఇప్పటినుంచి జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీని అన్ని స్థానాల్లో గెలిపించేందుకే పని చేస్తానన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంపై ఇప్పటికే పూర్తి దృష్టి పెట్టినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News