: ఎమ్మెల్సీగా గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రమాణస్వీకారం


టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఇటీవల 9 జిల్లాల స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో చిత్తూరు జిల్లా నుంచి ముద్దుకృష్ణమ ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News