: ఆందోళనలతో మూతబడుతున్న ఢిల్లీ మెట్రో స్టేషన్లు


చిన్నారిపై క్రూర లైంగిక దాడిని నిరసిస్తూ మొదలైన ఆందోళనలతో ఈ రోజు కూడా ఢిల్లీ అట్టుడుకుతోంది. పలు ప్రాంతాలలో నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు రోజురోజుకీ ఉధృతం అవుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇండియాగేట్, రైజినా హిల్స్, రేస్ కోర్స్ ప్రాంతాలలోని మూడు మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. అలాగే పలు మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు.

  • Loading...

More Telugu News