: దయానిధి మారన్ ను ప్రశ్నించిన సీబీఐ


కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ ను ఈరోజు చెన్నైలో సీబీఐ ప్రశ్నించింది. హైడేటా సామర్థ్యం గల 300 బీఎస్ఎన్ఎల్ టెలికాం లైన్లను చెన్నైలోని తన నివాసంలో ఉపయోగించుకున్నారంటూ కేసు నమోదైంది. ఇందులో భాగంగానే అధికారులు మారన్ ను విచారించారు. వాస్తవానికి రెండు రోజుల (సోమవారం) కిందటే మారన్ విచారణకు హాజరుకావల్సి ఉండగా దానికి ఆయన గైర్హాజరయ్యారు.

  • Loading...

More Telugu News