తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ భేటి ముగిసింది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన డీఎస్ ను విలేకరులు ప్రశ్నించగా, అన్ని వివరాలు త్వరలోనే చెబుతానని వెళ్లిపోయారు.