: ఏపీలో రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారు నియామకం
ఆంధ్రప్రదేశ్ లో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సలహాదారును నియమించింది. దక్షిణమధ్య రైల్వే మాజీ జీఎం పి.కె. శ్రీవాస్తవను సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. సలహాదారునిగా రెండు సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.