: పీవీ తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం: కేసీఆర్


ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బహుభాషా కోవిదునిగా, పరిపాలనా దక్షునిగా, సాహితీవేత్తగా, ఆర్థిక సంస్కరణల పితామహునిగా భారతదేశ చరిత్రలో పీవీ నరసింహారావు అరుదైన స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఈ నెల 28న నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద పీవీ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. పీవీని కాంగ్రెస్ నేతలు నిర్లక్ష్యం చేశారని, పీవీని గుర్తు చేసుకుంటామని గతంలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News