: ఎఫ్ఎస్ఎల్ నివేదిక కాపీ కోసం కోర్టుకు అనుమతి పత్రం సమర్పించిన ఏసీబీ


ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సీల్డ్ కవర్ లో సమర్పించిన నివేదిక కాపీ కోసం ఎఫ్ఎస్ ఎల్ నుంచి ఏసీబీ అధికారులు అనుమతి పత్రం తీసుకున్నారు. దాన్ని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో నివేదిక కాపీని కోర్టు అధికారులకు ఇవ్వనుంది. దాని ఆధారంగా మరికొంతమందిపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకుముందు నివేదిక కోసం ఏసీబీ మెమో దాఖలు చేయగా, ఎఫ్ఎస్ ఎల్ అనుమతి లేనిదే ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసిన సంగతి విదితమే!

  • Loading...

More Telugu News