: ఓటుకు నోటు కేసులో కీలక మలుపు... ఆడియో, వీడియో టేపులను ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ ల్యాబ్స్ కు పంపిన ఏసీబీ


రెండు తెలుగు రాష్ట్రాల నేతలను, ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్న ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. కేసుకు సంబంధించిన 14 ఆడియో, వీడియో టేపులను ఇప్పటికే నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ టేపులను ఇతర రాష్ట్రాల్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లకు కూడా పంపించామని తెలంగాణ ఏసీబీ అధికారులు తెలిపారు. టేపులకు సంబంధించి నిజ నిర్ధారణ చేసుకునేందుకు వారి నుంచి నివేదిక కోరామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News