: నామినేషన్లు దాఖలు చేసిన గాలి, పయ్యావుల


ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు అనంతపురం నుంచి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కుటుంబ సభ్యులు నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు నామినేషన్ వేశారు.

  • Loading...

More Telugu News