: స్మార్ట్ ఫోన్లలో సినిమాలు రిలీజయ్యే రోజు త్వరలో రానుంది!


ఇంట్లో కూర్చుని రిలీజైన సినిమాను స్మార్ట్ ఫోన్లో అత్యంత స్పష్టమైన దృశ్య, శ్రవణాలతో తిలకించే రోజు త్వరలో రానుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. చిత్ర నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాలలో భాగంగా రిలయన్స్ జియో మొబైల్ మాధ్యమంగా వివిధ భాషల చిత్రాలను విడుదల చేయనుందని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు ఈ సేవలు అందుతాయని అన్నారు. 4జి సేవలు అందుబాటులోకి వస్తే, డిజిటల్ టెక్నాలజీ రంగం విప్లవాత్మక మార్పుతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ముఖేష్ అంబానీ అంచనా వేశారు.

  • Loading...

More Telugu News