: ఎంపీ కవిత, టీఆర్ఎస్ నేతలపై మధుయాష్కీ ఆగ్రహం


నిజామాబాద్ ఎంపీ కవితకు మాజీ ఎంపీ మధుయాష్కీ సవాల్ విసిరారు. తెలంగాణ సాధనలో తన పాత్ర, పదేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతలపై యాష్కీ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులు అధికారం, అహంకారంతో చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు భాష మార్చుకోవాలని యాష్కీ సూచించారు.

  • Loading...

More Telugu News