: డిగ్రీ పూర్తి కాగానే సిద్ధయ్య భార్యకు ఉద్యోగం ఇస్తాం: సీఎం కేసీఆర్


రెండు నెలల కిందట సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలై మరణించిన ఎస్సై సిద్ధయ్య కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అతని భార్య ధరనీష డిగ్రీ చదువు పూర్తి కాగానే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. సిద్ధయ్య గాయపడిన సమయంలో అతని భార్య గర్భిణీగా ఉంది. ఆ సమయంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత అతను మృతి చెందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News