: ముగిసిన టీఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలు... కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం


అత్యంత ఉత్కంఠభరితంగా, నాటకీయ పరిణామాల మధ్య టీఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగిసింది. తెలంగాణలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతో పాటు మొత్తం 120 మంది ఎమ్మెల్యేలుండగా 118 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇద్దరు వామపక్ష సభ్యులు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే.... ఐదుగురు టీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి.

  • Loading...

More Telugu News