: స్పైస్ జెట్ సెలబ్రేషన్ సేల్... 1010కే టికెట్


స్పైస్ జెట్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మే 23 నాటికి స్పైస్ జెట్ విమానం గాల్లోకి ఎగరడం మొదలెట్టి పదేళ్లు పూర్తి కావస్తున్నందున ప్రయాణికులకు కేవలం 1010 రూపాయల ప్రారంభ ధర నుంచి టికెట్లు అందుబాటులో ఉంచింది. మూడు రోజులపాటు ఈ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 2005 మే 23న స్పైస్ జెట్ కు చెందిన బోయింగ్ 737 విమానం అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య గాల్లోకి ఎగిరింది. భవిష్యత్ లో మరింత నాణ్యమైన సేవలు అందజేస్తామని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు.

  • Loading...

More Telugu News