: సముద్రం పొంగిందా?... ఆందోళనలో గ్రామస్తులు!


శ్రీకాకుళం జిల్లాలో సముద్రం పొంగిందా? అంటూ తీరప్రాంత ప్రజలు ఆరా తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం బందకువానిపేట దగ్గర సముద్రం కొన్ని అడుగుల దూరం ముందుకు వచ్చింది. దీంతో సముద్రం ఒడ్డున ఉన్న మత్స్యకారుల వలలు, పడవలు ధ్వంసమయ్యాయి. సముద్రంలోని అలలు దూసుకువచ్చి గ్రామాన్ని తాకుతుండడంతో ఏ ప్రమాదం ముంచుకువస్తుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News