: ప్రిలిమ్స్ లో ఎలాంటి మార్పులు లేవు: కేంద్రం


సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో ఎలాంటి మార్పులు చేర్పులు చోటుచేసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి యాప్టిట్యూడ్ పరీక్ష యథాతథంగా ఉంటుందని వెల్లడించింది. ప్రిలిమ్స్ లో రెండో పేపర్ గా ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటోంది. ఇటీవల సివిల్స్ పరీక్షల్లో మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదంటూ గతంలో వార్తలు వెలువడ్డాయి. దీంతో, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News