: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేఈ కృష్ణమూర్తి బంధువు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బంధువు నందీశ్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లాలో డోన్ వద్ద జరిగిన ప్రమాదంలో నందీశ్ కు బలమైన దెబ్బలు తగిలాయి. దీంతో, నందీశ్ ను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేఈ కుమారుడు శ్యాంబాబుతో కలిసి నందీశ్ గౌడ్ ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News