: వ్యభిచార గృహంలో నక్సలైట్!


బీహార్ లోని నవాడాలోని ఓ వ్యభిచార గృహం నుంచి ఒక నక్సలైట్ సహా 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్యాన్స్ అండ్ సింగింగ్ ట్రైనింగ్ సెంటర్ పేరిట కార్యాలయం నిర్వహిస్తూ, దాని ముసుగులో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారని పోలీసులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో దానిపై దాడి చేయగా, నక్సలైట్ రామానంద్ పాశ్వాన్ సహా 8 మంది పురుషులు, 15 మంది యువతులు, ముగ్గురు కోఆర్డినేటర్లు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News