: తెలంగాణ ఇంజనీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త


తెలంగాణలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగ భర్తీకి తొలి నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వాటర్ గ్రిడ్ పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో ఆయా శాఖల్లో 418 అసిస్టెంట్ ఇంజనీర్, 125 ఇంజనీర్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

  • Loading...

More Telugu News