: పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో భూకంపం
పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5 గా నమోదైంది. మలకండ్, స్వాత్, దిర్ జిల్లాల్లో భూకంప ప్రభావం కనిపించింది. తజికిస్థాన్ సమీపంలోని హిందూకుష్ పర్వతాల్లో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి మరిన్న వివరాలు వెల్లడికావల్సి ఉంది.