: ఓటమి భయంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడం లేదు: బీజేపీ నేత లక్ష్మణ్


జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీ.బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కు దమ్ముంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఎన్నికలపై గడువు కోరిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మీరు నిర్వహిస్తారా? లేక మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా? అని కూడా న్యాయస్థానం నిలదీసింది.

  • Loading...

More Telugu News