: డియర్ ఒబామా! మీ మాటలు నన్ను ఎంతో ఉత్సాహపరచాయి: మోదీ


'డియర్ బరాక్ ఒబామా ధ్యాంక్స్...మీ మాటలు నన్ను ఎంతో ఉత్సాహపరచాయి' అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఓ పత్రికకు ఆర్టికల్ రాసిన ఒబామా, చాయ్ వాలా స్థాయి నుంచి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఎన్నికైన మోదీ ఆధ్వర్యంలో భారత్ ప్రగతి పథాన పయనిస్తుందని పేర్కొన్నారు. పేదరికం నుంచి ప్రధాని వరకు మోదీ అనుభవాలు భారత అభివృద్ధిలో ఉపయోగపడతాయని ఒబామా, కొనియాడిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News