: ఛత్తీస్ గఢ్ లో మరోసారి తెగబడ్డ మావోలు... మందుపాతర పేల్చటంతో ఇద్దరు జవాన్ల మృతి


ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లాలో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. గత మూడు రోజుల్లో మావోలు ఇప్పటివరకు నాలుగుసార్లు దాడులకు పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News