: సినిమా థియేటర్ లో శ్లాబ్ పైపెచ్చులు ఊడిపడి పలువురికి గాయాలు... ఒకరి పరిస్థితి విషమం


హైదరాబాదులోని జీడిమెట్లలో ఉన్న షాపూర్ నగర్, రంగా థియేటర్ లో సినిమా చూస్తున్న వారిపై శ్లాబ్ పైపెచ్చులు ఊడిపడ్డాయి. దాంతో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News